AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఐదు ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తిన్నారో క్యాన్సర్ రావడం ఖాయం!

చాలా మంది వర్షాకాలం కావడంతో చల్లటి ఆహారపదార్థాలు తినడానికి అంతగా ఇష్టపడరు. వేడి వేడి ఫుడ్ తీసుకోవాలి అనుకుంటారు. కొందరు మార్నింగ్ వండుకున్న ఆహారాన్నే వేడి చేసుకొని, మళ్లీ మళ్లీ తింటుంటారు. అయితే కొన్ని ఆహారపదార్థాలను మాత్రం అస్సలే వేడి చేసి తినకూడదంట. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, అసలు ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినకూడదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 21, 2025 | 5:46 PM

Share
రైస్ : అన్నాన్ని వండి తిన్న తర్వాత మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిదికాదంట. దీని వలన చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందంట. ముఖ్యంగా అన్నాన్ని పదే పదే వేడి చేసి తినడం వలన జీర్ణసమస్యలు, కడుపునొప్పి వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
పాలకూర, ఆకుకూరలు : పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దీనిని ఒకసారి ఉడికించిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయడం అస్సలే మంచిది కాదంట.ఎందుకంటే? దీని ద్వారా సహజంగా లభించే నైట్రేట్లు, నైట్రోసమైన్‌లుగా మారి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పాలకూర, ఇతర ఆకుకూరలను కూడా పదే పదే వేడి చేసి తినకూడదంట.

2 / 5
పుట్టగొడుగులు : పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటారు. అయితే పుట్టగొడుగులను వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకూడదంట. దీని వలన యాంటీఆక్సిడెంట్స్ తగ్గడమే కాకుండా, ఇది రుచిని తగ్గిస్తుందంట. కొన్ని సార్లు అనారోగ్య సమస్యలను పెంపొందిస్తుందంట.

3 / 5
బంగాళాదుంపల కర్రీని కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదంట. దీనిని పదే పదే వేడి చేయడం వలన హానిరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుందంట. అలాగే ఇది పిండి పదార్థంగా కూడా మారే ఛాన్స్ ఉంటుందంట. దీని వలన జీర్ణసమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందంట. ఇక బంగాళదుంప కర్రీని పదే పదే వేడి చేసి తినడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయంట.

4 / 5
ఉడకబెట్టిన కోడిగుడ్డు : ఉడకబెట్టిన కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి రోజూ ఒకటి ఉడకబెట్టిన కోడి గుడ్డు తినాలని సూచిస్తారు. అందుకే చాలా మంది రోజూ ఒక కోడి గుడ్డు తింటారు. అయితే కొంత మంది వీటిని ఉడకబెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకొని మళ్లీ వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా చేయడం అస్సలే మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందంట. ( నోట్ : పై వార్త ఇంటర్నెట్ సమాచారం మేరకు ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్