AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani : పాలరాతి శిల్పంలా హన్సిక..! మేకప్ లేకుండానే మెంటలెక్కిచ్చిందిగా..!

హీరోయిన్ ఓ పాలరాతి శిల్పం.. చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఇంతకూ ఆమె మరెవరో కాదు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ హన్సిక మోత్వానీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 

Rajeev Rayala
|

Updated on: Aug 21, 2025 | 3:51 PM

Share

1 / 5
ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. అంతకు ముందు హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. దేశముదురు సినిమా తర్వాత కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది.

2 / 5
ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది. కాగా హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది. సొహైల్‌ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఇక సోషల్ మీడియాలో హన్సిక చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

3 / 5
 తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కుర్రకారు ఈ పిక్స్ కు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వండి మేడం.. హీరోయిన్ ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

4 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా తన క్రేజీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ చిన్నదాని ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..