Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Lose Myths: ఇలా చేస్తే బరువు తగ్గొచ్చని అనుకోవడం అపోహ మాత్రమే.. ఈ తప్పులు మీరు చేయకండి

నేటి జీవనశైలి కారణంగా అనేక మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే బరువు తగ్గే క్రమంలో కొన్ని అపోహలు కూడా తెలిసో తెలియకో అనుసరిస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం.. బరువు పెరగడం వల్ల కలిగే నష్టాల్లో ఊబకాయం అత్యంత ప్రమాదకరమైనది. అధిక బరువు హై బీపీ, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు గురి చేస్తుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే..

Srilakshmi C

|

Updated on: Nov 21, 2023 | 12:55 PM

నేటి జీవనశైలి కారణంగా అనేక మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే బరువు తగ్గే క్రమంలో కొన్ని అపోహలు కూడా తెలిసో తెలియకో అనుసరిస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5
Weight Lose

Weight Lose

2 / 5
బరువు తగ్గడంలో వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చాలా మంది భావిస్తారు. అందుకు తేలికపాటి ఆహారాన్ని అనుసరించవలసి ఉంటుందని అనుకుంటారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువ కలుగుతుందని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం - వ్యాయామం మధ్య సమతుల్యత ఉండాలి. లేదంటే శరీరంలో శక్తి క్షీణించి గుండె బలహీనపడటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

3 / 5
బరువు తగ్గే క్రమంలో చాలా మంది కార్బోహైడ్రేట్-రిచ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని భావిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడవచ్చు. పోషకాహార లోపాల వల్ల మైకము, బలహీనతకు కారణమవుతాయి.

4 / 5
బరువు తగ్గాలనుకునే చాలా మంది వ్యక్తులు శీఘ్ర ఫలితాల కోసం భోజనాన్ని మానేస్తుంటారు. ఆహారాన్ని మానేయటం వల్ల పోషకాహార లోపానికి దారితీస్తుంది. అనేక తీవ్రమైన నష్టాలను దారి తీస్తుంది. అలాగే త్వరగా బరువు తగ్గడానికి సప్లిమెంట్లను తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఇది తక్షణ ఫలితాలను ఇస్తుంది. కానీ అనేక ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతుంది.

5 / 5
Follow us