ఈ పండు వేసవి దాహార్తిని తీర్చడమే కాదు క్రమం తప్పకుండా తింటే.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది

పుచ్చకాయ అన్ని సీజన్స్ లో దొరికినా వేసవి కాలం వస్తే చాలు దాహార్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా పుచ్చకాయ వైపే అందరి చూపు. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయలో ఎలక్ట్రోలైట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఫలితంగా వచ్చే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ (కణాలను నాశనం చేసే క్రియాశీల అణువులు) తొలగించడంలో సహాయపడతాయి. ఫలితంగా పుచ్చకాయ వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Surya Kala

|

Updated on: Apr 11, 2024 | 8:09 AM

పుచ్చకాయ వేసవి కాలంలో దొరికే ఉత్తమ పండు. దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుచ్చకాయను ముక్కలుగానే కాదు పుచ్చకాయ జ్యుస్ గా కూడా తీసుకోవచ్చు. 

1 / 8
పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం ముడతలు పోగొట్టి దృఢంగా ఉంచుతాయి. ఫలితంగా, పుచ్చకాయ అకాల వృద్ధాప్యాన్ని తొలగించడానికి సహాయపడుతుంది

2 / 8
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పుచ్చకాయ శరీరాన్ని తాజాగా ఉంచడం వల్ల చర్మానికి చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయ తినండి లేదా నేరుగా మీ ముఖానికి అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు

3 / 8
పుచ్చకాయ  బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది

4 / 8
పుచ్చకాయలో ఉండే లైసోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఫలితంగా పుచ్చకాయ సన్ టాన్ తొలగించడమే కాకుండా చర్మ క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది

5 / 8
పుచ్చకాయలో అధికంగా విటమిన్ ఏ ఉంటుంది. ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ సీజనల్ ఫ్రూట్ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కళ్లను రక్షిస్తుంది

6 / 8
నీటి కంటెంట్‌తో పాటు పుచ్చకాయలో తగినంత మొత్తంలో విటమిన్-బి6 ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ పుచ్చకాయ తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది

7 / 8
పుచ్చకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. ఫలితంగా కేలరీల కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక  ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే ఈ పండును రోజూ తినే ఆహారంలో చేర్చుకోండి.   

8 / 8
Follow us
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల

విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..