IPL 2024: బంతి పడితే సిక్సులే సిక్సులు.. మెరుపు ఇన్సింగ్స్ తో రెచ్చిపోతున్న బ్యాట్స్‌మెన్లు వీళ్లే

ఐపీఎల్ 17వ సీజన్‌లో బ్యాటర్లు రెచ్చిపోతూ ప్రేక్షకులను మరిచిపోలేని అనుభూతిని ఇస్తున్నారు. ఫోర్లు, సిక్సర్లతో అద్భుతమైన స్ట్రైక్ రేట్‌ నమోదు చేస్తూ ప్రత్యర్థి జట్ల బౌలర్లను చిత్తు చేస్తున్నారు. ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగుల రాబట్టిన బ్యాట్స్ మెన్ల గురించి హ్యావ్ ఎ లుక్.

|

Updated on: Apr 11, 2024 | 8:02 AM

1 / 5
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్‌లలో 212.96 స్ట్రైక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రస్సెల్ 25 బంతుల్లో 64 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

2 / 5
శశాంక్ సింగ్‌ తో పంజాబ్ కింగ్స్‌కు గొప్ప ఫినిషర్ లభించింది. శశాంక్ 195.71 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. గుజరాత్‌పై శశాంక్ కేవలం 29 బంతుల్లో 61 పరుగులు చేసి తానేంటో చాటుకున్నాడు.

3 / 5
హెన్రిక్ క్లాసెన్ కూడా ఇప్పటివరకు బాగా బ్యాటింగ్ చేశాడు. క్లాసెన్ 5 మ్యాచ్‌ల్లో 186 పరుగులు చేశాడు. అదే సమయంలో, క్లాసెన్ స్ట్రైక్ రేట్ 193.75. ముంబైపై క్లాసెన్ 80 పరుగుల మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు.

4 / 5
అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన సునీల్ నరైన్ 4 మ్యాచ్‌ల్లో 161 పరుగులు చేశాడు. నరైన్ 189.41 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నరైన్ 85 పరుగులు చేశాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ బ్యాట్స్ మెన్ కోహ్లీ కూడా పరుగుల వరద పారిస్తున్నాడు.

5 / 5
Follow us
Latest Articles