AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో తాగడానికి నీళ్లే సరిగా లేవు కానీ AI ఫిల్టర్ల మోజు మాత్రం కావాలా?

గత కొద్దీ రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా..'1980s Retro Filter' ఫొటోలు కనిపిస్తున్నాయి. ఒకటా.. రెండా వందల నుంచి మొదలయ్యి నేడు లక్షల ఫొటోలు కనిపిస్తున్నాయి. ఇలా జరగడం ఒక్కసారి కాదు AI నుంచి ఏది వచ్చినా ప్రతి సారి ఇలాగే ప్రతి ఫిల్టర్ ను ఇదే రీతిలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 12, 2026 | 8:22 AM

Share
గత కొద్దీ రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా.. ఒకటే సౌండ్.. ఒకే ఫొటోలు కనిపిస్తూనే ఉన్నాయి. అవేనండీ  '1980s Retro Filter'. ఒకటా.. రెండా వందల నుంచి మొదలయ్యి నేడు లక్షల ఫొటోలు కనిపిస్తున్నాయి. ఇలా జరగడం ఒక్కసారి కాదు AI  నుంచి ఏది వచ్చినా ప్రతి సారి ఇలాగే ప్రతి ఫిల్టర్ ను  ఇదే రీతిలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

1 / 5
కానీ, దీని వలన లాభాలు కంటే నష్టాలే ఉన్నాయి. మన దేశంలో ఎక్కడైనా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా ప్రాసెసింగ్ సెంటర్లు వస్తున్నాయంటే చాలు, భయపడే రోజులు వచ్చాయి. నిజం చెప్పాలంటే మన దేశంలో తాగడానికి  నీళ్లే లేవు, ఈ డేటా సెంటర్లు వస్తే ఉన్న నీళ్లన్నీ పాడైపోతాయి, భూగర్భ జలాలు హారతి కర్పూరం అయిపోతాయి.

2 / 5
ఈ మధ్య కాలంలో వచ్చిన '1980s Retro Filter' అందరికి తెలిసిందే.. అసలు ఇది దేనికీ? ఇది ఎందుకు పనికిరాదు మహా అయితే 30 సెకన్ల సంతోషం తప్ప దీని వలన ఏం ఉపయోగం లేదు. పనికిరాని, ఎందుకు అవసరమో కూడా తెలియని ఈ ఫోటోల కోసం సెలబ్రిటీస్ తో కామం పీపుల్స్  వరకు లైన్ కట్టారు.

3 / 5

ఒకసారి మనం పరిశోధనల ప్రకారం చూసుకుంటే ఒక్క AI ఫోటోను ప్రాసెస్ చేయడానికి వాళ్ళు ఉపయోగించే సర్వర్లకు దాదాపు 50 మిల్లీలీటర్ల అంటే  రెండు స్పూన్ల) స్వచ్ఛమైన నీరు ఖర్చవుతుంది.  మీ 30 సెకన్ల సరదా కోసం తెలియకుండా ఇంకొకరి దాహాన్ని తీర్చకుండా ఆ నీళ్ళను లాక్కుంటున్నారు.

4 / 5
ఇప్పటికే మరి సోషల్ మీడియాలో లక్షల మంది తమ ఫొటోలను ఈ  '1980s Retro Filter' మార్చుకున్నప్పుడు, కేవలం కొన్ని రోజుల్లోనే లక్షల లీటర్ల నీరు వృథా అయిపోయింది. అసలు దీని గురించి ఎప్పుడైనా .. ఒక్కసారైనా ఆలోచించారా?  "డేటా సెంటర్లు మన దేశంలో పెడితే ఇక్కడి నీళ్లు కచ్చితంగా పాడైపోతాయి. మీరు ఇలాగే వైరల్ చేస్తే ఇక్కడ కూడా నీటి కొరత ఎక్కువవుతుంది.

5 / 5
Follow Us