రాహు కేతు సంచారం.. వీరికి పట్టింది బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలు, ఛాయ గ్రహాలు అని కూడా అంటారు. అయితే ఈ రెండు గ్రహాలు జాతకంలో ఉంటే చాలా సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ కొన్ని సార్లు ఇవి అదృష్టాన్ని కూడా కలిగిస్తాయని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
