పాల కన్నా మోస్ట్ పవర్ఫుల్.. సోరియాసిస్, వైరల్ జ్వరాలను తరిమికొట్టే సర్వ రోగ నివారిణి ఇదే..
మనందరికీ కూడా రకరకాల విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు. ప్రకృతిలో లభించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, దుంపకూరలు, మాంసాహారాలతో పోలిస్తే గింజలే అధిక పోషకాలు, ప్రోటీన్, శక్తి, కొవ్వును అందిస్తాయి. అయితే, కొవ్వు, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉంటాయనే అపోహతో చాలా మంది విత్తనాలను తినడం తగ్గించి, కేవలం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలపైనే ఆధారపడతారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
