AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?

వాషింగ్ మిషిన్‌ లేని వారు ఎవరుంటారు. ఈ రోజుల్లో చాలా మంది వాషింగ్ మెషిన్ వాడుతూ ఉంటారు. అయితే కొంత మంది అందులో ఎన్ని బట్టలు వేయాలో కూడా అంతగా తెలియదు. కాగా, ఇప్పుడు మనం వాషింగ్ మిషిన్ విషయంలో అస్సలే చేయకూడని తప్పులు ఏవో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 29, 2026 | 6:40 PM

Share
ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటిలో వాషింగ్ మెషిన్ అనేది అత్యవసర విద్యుత్ పరికరంగా మారింది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా మంది బట్టలను త్వరగా ఉతకడానికి చాలా సులభంగా ఉండే, వాషింగ్ మెషీన్ ఉపయోగిస్తూ ఉంటారు.  ఇది సరైన విధంగా ఉపయోగించడం వలన  ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉంటుంది. కానీ చాలా మంది తెలియక చేసే అతి పెద్ద పొరపాటు, మెషీన్‌లో ఎక్కువ బట్టలు వేయడం. అందులో ఎన్ని బట్టలు వేయాలో తెలియక, తప్పులు చేస్తుంటారు.

1 / 5
కానీ వాషింగ్ మెషీన్‌లో సరైన బట్టలు వేయడం వలన విద్యుత్, నీరు రెండూ కూడా ఆదా అవుతాయి. కానీ మీరు దాని సామర్థ్యానికి మించి బట్టలు వేయడం వలన అవి పూర్తిగా శుభ్రం కావు, అంతే కాకుండా మెషీన్ సామర్థ్యం కూడా పూర్తిగా పాడవుతుంది. ముఖ్యంగా మీరు అందులో ఎక్కువ బట్టలు వేయడం వలన అది డ్రమ్, మోటారు వ్యవస్థ పై అదనపు ఒత్తిడి పడుతుంది.

2 / 5
దీంతో ఇది మోటారు, బెల్ట్, సస్పెన్షన్ , బేరింగ్‌ల వంటి అంతర్గత భాగాలపై ప్రభావం చూపుతాయి. అవి త్వరగా అరిగిపోతాయి.  దీంతో ఇది రోజులు గడిచే కొద్దీ, దాని నిర్వహణ ఖర్చులు, మెషీన్ త్వరగా పాడైపోవడానికి దారితీయవచ్చును అని చెబుతున్నారు నిపుణులు.   అంతే కాకుండా బట్టలు కూడా సరిగ్గా క్లీన్ కావు. ఒకదానికి ఒకటి అంటుకుంటూ ఉండగా, అవి స్వేఛ్చగా తిరగలేవు.

3 / 5
దీని వలన నీరు, డిటర్జెంట్ అన్ని బట్టలకు సమానంగా చేరదు. దీంతో బట్టల మురికి ఎలా ఉందో, అలాగే ఉంటుంది. అందుకే వాషింగ్ మిషన్ బట్టలు శుభ్రంగా ఉతకాలి అంటే, బట్టలను డ్రమ్ లోపల స్వేఛ్చగా కదిలేలా వేసుకోవాలి.  దీని వలన నీరు, డిటర్జెంట్, ఉతికే ప్రక్రియ కూడా సమానంగా జరుగుతుంది. దీని వలన బట్టలపై ఉన్న మరకలు కూడా సమానంగా తొలిగిపోతాయి.

4 / 5
కాగా, ఇప్పుడు మనం వాషింగ్ మెషీన్‌లో ఎన్ని బట్టలు వేయాలో తెలుసుకుందాం. వాషింగ్ మెషీన్ సామర్థ్యాన్ని బట్టి, 6 కేజీల యంత్రానికి సుమారు 8 నుంచి 19 కేజీలతేలికపాటి వస్త్రాలు. అలాగే ఏడు కిలలో యంత్రానికి సుమారు 11 నుంచి 13 కిలోల తేలికపాటి వస్త్రాలు. 8 కిలలో యంత్రంలోనికి సుమారు 14 నుంచి 16 కేజీల తేలికపాటి వస్త్రాలు. 9 కేజీల , అంతకంటే ఎక్కువ అయితే   పెద్ద కుటుంబంలో ఉన్నవారు రోజూ వారి బట్టలు వేసుకోవచ్చును.

5 / 5
Follow Us
వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?
వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?
ఆ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయ్..!

సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!

బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు

అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!

గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్

అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్