నెమలి జననం గురించి తెలుసా? ఆశ్చర్య పోవడం పక్కా

Samatha

28 July 2026

నెమలి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికీ నెమలి అంటే చాలా ఎక్కు ఉంటుంది.

నెమలిలో ప్రధానంగా మూడు జాతులు ఉన్నాయి. అందులో కొన్ని నెమలి, ఆఫ్రికన్, కాంగో నెమలి, పచ్చ నెమలి.

భారతీయ నెమలి భారతదేశం, శ్రీలంక, బర్మాలో కనిపిస్తుండగా, ఆకుపచ్చ నెమలి ఆగ్నేయాసియాలో ఉష్ణ మండలం అడవుల్లో ఉంటుంది.

ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో నెమలి తన ఈకలను రాల్చి, కొత్త ఈకలు మొలుస్తాయి. అప్పటి నుంచే అది కొత్తగా ఉంటుంది.

నెమలి సగటు ఆయుర్దాయం 10 నుంచి 25 సంవత్సరాలు కానీ వాటిని సరైన వాతావరణంలో పెంచితే ఇంక ఎక్కువ కాలం జీవిస్తాయంట.

ఆసక్తికరంగా నెమళ్ల సగటు పరుగు వేగం గంటకు 16 కిలోమీటర్లు, వేగంగా పరిగెత్తగలవు, ఎత్తుకు దూకగలవు, దట్టమైన వృక్ష సంపద కూడా కలవు.

నెమలి ఎన్ని రోజుల్లో జన్మిస్తుంది అంటే? ఆడ నెమలి గుడ్డు పెట్టిన తర్వాత అది 28 నుంచి 30 రోజులలో పొదుగుతుంది.

తర్వాత నెమలి పిల్ల సుమారు మూడు సంవత్సరాలలో వయోజనకు చేరుకుంటుంది. తర్వాత అది ఎగరడం ప్రారంభిస్తుంది.