AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best look Bikes: బెస్ట్ లుక్ బైక్ కొనాలని ఉందా.? 3 లక్షల్లో మీ డ్రీమ్ క్యాచ్..

నేకెడ్ బైక్, దీనిని స్టాండర్డ్ లేదా రోడ్‌స్టర్ అని కూడా పిలుస్తారు. ఇవి ప్రత్యేక డిజైన్ కలిగిన స్ట్రీట్ బైక్స్. 2025 సంవత్సరంలో ₹3 లక్షల కంటే తక్కువ ధరలో టాప్ నేకెడ్ బైక్‌లు కొన్ని ఉన్నాయి. ఆ బైక్స్ ఏంటి.? వాటి ఫీచర్స్ ఏంటి.? మైలేజ్ ఎంత.? ధర ఎంత ఉంది.? అనే పూర్తీ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. దీని తర్వాత మీకు సరిపోయే బైక్ ఏంటో కచ్చితం తెలుసుకుంటారు. 

Prudvi Battula
|

Updated on: Jul 08, 2025 | 11:24 AM

Share
Ktm 390 వీటిలో టాప్‎లో KTM 390 డ్యూక్ ఉంది. 399cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో 46 PS శక్తి, 39 Nm టార్క్‌ను అందిస్తుంది. 28.9 KMPL దీని మైలేజ్. ఇది 2.95 లక్షల రూపాయల ధరతో  అద్భుతమైన పెర్ఫామెన్స్  టెక్నాలజీని అందిస్తుంది.

1 / 7
2వ స్థానంలో TVS Apache RTR 310 ఉంది. 312.12cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 35.08 bhp శక్తి , 28.7 Nm టార్క్‌ను అందిస్తుంది. 34.7 KMPL దీని మైలేజ్. ఇది  2,49,990 రూపాయల ధరతో బహుళ రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది.

2 / 7
3వ స్థానంలో హస్క్‌వర్నా స్వార్ట్‌పిలెన్ 401 ఉంది. 398.63cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 46 PS శక్తి, 39 Nm టార్క్‌ను అందిస్తుంది. 29 KMPL దీని మైలేజ్. ఇది  2.93 లక్షల రూపాయల ధరతో ఆధునిక టెక్నాలజీని కలిగి ఉంటుంది.

3 / 7
4వ స్థానంలో బజాజ్ డామినార్ 400 ఉంది. 373.3cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 40 PS శక్తి, 35 Nm టార్క్‌ను అందిస్తుంది. 27 నుండి 30 KMPL దీని మైలేజ్. ఇది 2,75,711 రూపాయల ధరతో పెర్ఫామెన్స్, సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.

4 / 7
టాప్ 5లో హోండా CB300R ఉంది. 286cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 31.1 PS శక్తి, 27.5 Nm టార్క్‌ను అందిస్తుంది. 30 KMPL దీని మైలేజ్. ఇది 2.40 లక్షల రూపాయల ధరతో నేవో-రెట్రో డిజైన్ కలిగిన ఆకర్షణీయమైన ఎంపిక.

5 / 7
6వ స్థానంలో హార్లే-డేవిడ్‌సన్ X440 ఉంది. 440cc గాలి-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో 27 bhp శక్తి, 38 Nm టార్క్‌ను అందిస్తుంది. 30 KMPL దీని మైలేజ్. ఇది 2.40 లక్షల రూపాయల ప్రారంభ ధరలో  క్లాసిక్ హార్లే డిజైన్‌తో అందుబాటులో ఉంది.

6 / 7
7వ స్థానంలో యమహా MT-15 V2 ఉంది. 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో18.4 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన 45 kmpl ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది 1,70,583 నుంచి 1,75,280.00 రూపాయల వరకు ధరలో 3 వేరియంట్లు, 8 రంగులలో లబిస్తుంది.

7 / 7
Follow Us