మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ విటమిన్లు వరం.. మీ డైట్‌లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి..
మధుమేహం అనేది నయం చేయలేని వ్యాధి. కానీ నియంత్రించవచ్చు. డయాబెటిస్ ఒకసారి ఎటాక్ చేసిందంటే..ఇక జీవితం మొత్తం మారిపోతుంది. ఆహారం నుంచి నిద్ర వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే.. శరీరంలోని అవయవాలపై షుగర్ ప్రభావం పడుతుంది. ఇన్సులిన్ లోపం వల్ల క్రమేణా పనిచేయడం మానేస్తాయి. అయితే, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి శరీరంలో సరైన మొత్తంలో విటమిన్లు తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తప్పక తీసుకోవాల్సిన విటమిన్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




