Viral Photos: బీర్ తాగే వ్యక్తులంటే దోమలకు చాలా ఇష్టమట..! ఎందుకో తెలుసా..?

Viral Photos: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును

uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 21, 2021 | 6:43 AM

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్‌కు అంకితం చేశారు. సింహాలు లేదా పాములు వంటి జంతువుల కంటే దోమలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

1 / 5
ఆడ దోమ ఒకేసారి దాదాపు 300 గుడ్లు పెడుతుంది. అదే సమయంలో ఒక దోమ జీవితకాలం రెండు నెలల కన్నా తక్కువ. మగ దోమలు 10 రోజులు, ఆడ దోమలు 6 నుంచి 8 వారాల వరకు జీవిస్తాయి.

2 / 5
దోమలకు జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. మీరు దోమను చంపడానికి ప్రయత్నిస్తే అది కనీసం 24 గంటలు మీ చుట్టూ ఉండదని పరిశోధనలో రుజువైంది.

3 / 5
దోమలు ఒకే కాటుతో 0.001 నుంచి 0.1 మి.లీ వరకు రక్తాన్ని పీల్చుకోగలవు. ఆడ దోమ జీవితం రెండు నెలలు, మగ దోమ జీవితం15 రోజులు ఉంటుంది.

4 / 5
మగ దోమలు ఎప్పుడూ కరవవు. ఎప్పుడు ఆడ దోమలు మాత్రమే మనుషులను కరుస్తాయి. ఎందుకంటే ఆడ దోమకు గుడ్ల అభివృద్ధికి ప్రోటీన్ అవసరం అది మనుషుల రక్తంలో ఉంటుంది.

5 / 5
Follow us