చాలామందికి భయపడుతున్నా కూడా దయ్యాలు, ఆత్మల గురించి మాట్లాడుకోవడం, తెలుసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. మరి కొంతమందికి ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న చిన్న శబ్దాలకు కూడా భయపడుతూ లేని దాన్ని ఊహించుకుని అక్కడ ఏదో ఉన్నట్లు భయపడుతుంటారు. అయితే ఒక వేళ మీ చుట్టూ దెయ్యాలు ఉంటే ఈ సంకేతాల ద్వారా మీరు గుర్తుపట్టచ్చు అని కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు.