Viral Photos: ప్రపంచంలోనే వింతైనా 5 పువ్వులు.. వీటిని చూశారంటే ‘అద్భుతం’..

Viral Photos: పువ్వు పేరు వినగానే మనసులో సువాసన, అందం కనిపిస్తాయి. దేవుడి పూజ దగ్గర్నుంచి ఇంటి అలంకరణ వరకు పువ్వులను వాడుతారు.

uppula Raju

|

Updated on: Nov 01, 2021 | 8:19 PM

పువ్వు పేరు వినగానే మనసులో సువాసన, అందం కనిపిస్తాయి. దేవుడి పూజ దగ్గర్నుంచి ఇంటి అలంకరణ వరకు పువ్వులను వాడుతారు. దీంతో పాటు అందమైన పూలను చూస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. కానీ కొన్ని పూలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.  అలాంటి 5 పువ్వుల గురించి తెలుసుకుందాం.

1 / 5
హుకర్స్ లిప్స్: మధ్య, దక్షిణ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో కనిపించే ఈ పువ్వు స్త్రీ పెదవులను లిప్‌స్టిక్‌తో అలంకరించినట్లు ఉంటుంది. అందుకే దీనిని కిస్సింగ్ లిప్స్ ప్లాంట్ అని పిలుస్తారు.

2 / 5
కలియానా: సాధారణంగా ఈ పువ్వుని డక్ ఆర్చిడ్ అని పిలుస్తారు. దక్షిణ ఆస్ట్రేలియా, టాస్మానియాలో కనిపించే ఈ పువ్వును చూస్తుంటే బాతు ఎగురుతూ రెక్కలు పైకి లేపినట్లు అనిపిస్తుంది.

3 / 5
స్నాప్‌డ్రాగన్: ఈ పువ్వు పెరిగినప్పుడు దాని ఆకులు డ్రాగన్-వంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. కానీ ఒకసారి పువ్వు ఆకులు పడిపోయినప్పుడు అవి అస్థిపంజరంలా కనిపిస్తాయి. దీని కారణంగా ఈ పువ్వుని అస్థిపంజరం పువ్వు అంటారు.

4 / 5
మంకీ ఆర్కిడ్: ఈ పువ్వును జాగ్రత్తగా గమనిస్తే పువ్వు మధ్యలో కోతి ఆకారం కనిపిస్తుంది. పెరూ, ఆగ్నేయ భాగాలలో కనిపించే ఈ పువ్వు పండిన నారింజ వాసన కలిగి ఉంటుంది. ఈ పువ్వు చాలా అరుదైన పుష్పం.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?