Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం

Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం ..

Venkata Narayana

|

Updated on: Apr 11, 2021 | 12:25 AM

కాక్స్ బజార్ - టెక్నాఫ్ మెరైన్ డ్రైవ్ రహదారికి ఆనుకొని ఉన్న బెంగాల్ బే ఒడ్డున హిమ్చారి బీచ్ దగ్గర తిమింగలం మృతదేహం

1 / 4
1991 - 92లో కాక్స్ బజార్ బీచ్‌లో లాబోని పాయింట్ సమీపంలో రెండు పెద్ద తిమింగలాలు చనిపోయాయి

2 / 4
ప్లాస్టిక్ వస్తువులు తినడం, వయసు రిత్యా క్రమంగా బలాన్ని కోల్పోయి, ఆపై సముద్రపు ఆటుపోట్లకు గాలి ద్వారా ఒడ్డుకు చేరిందని చెబుతున్న నిపుణులు

3 / 4
ఖుల్నాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్ బేలోని లోతైన సముద్రపు లోయలో తిమింగలాలు ఎక్కువగా సంచరిస్తాయి

4 / 4
Follow us