Wodaabe Tribe: ఆ తెగలో విచిత్ర సంప్రదాయం..పెళ్లి చేసుకోవాలంటే మేకప్ వేసుకుని మరీ ఆకర్షించే ప్రయత్నం
ఈ ప్రపంచం చాలా పెద్దది. అనేక రకాల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఒక ప్రాంతకి ఒకొక్క ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక ప్రాంతానికి సంబంధించిన నియమ నిబంధనలు ఆ చోట ఒప్పు అయితే మరొక ప్రాంతంలో తప్పుగా పరిగణిస్తారు. ఇది వివాహానికి సంబంధించినదైతే.. ప్రతి ఒక్క ప్రాంతానికి సొంత నమ్మకాలు, ఆచార వ్యవహారాలున్నాయి. అలాంటి ఒక సంప్రదాయానికి సంబంధించిన చర్చ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు ఎందుకంటే ఇలాంటి ఆచారాలు ఉన్నాయనే విషయం ఇంతకు ముందెన్నడూ విని ఉండరు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
