AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Tea health benefits: వైట్ టీ తాగుతున్నారా… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మనం రెగ్యులర్ గా తాగే పాలు, బ్లాక్ టీ, గ్రీన్ టీ అందరికీ తెలిసిందే. అయితే మీరు ఎప్పుడైనా వైట్ టీ గురించి విన్నారా..? సాధారణంగా ఇది ఎప్పుడూ వినని, తాగని టీ. బ్లాక్, గ్రీన్ టీల్లో ఉండేంత కెఫైన్ కంటే.... ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుంది.

Jyothi Gadda
|

Updated on: Sep 01, 2023 | 5:05 PM

Share
వైట్ టీ అనేది తక్కువ ప్రాసెస్ చేయబడిన వెరటీ టీ.  ఇది లే లేత చిగురు ఆకులతో తయారుచేస్తారు. ఈ టీలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

1 / 5
వైట్ టీలోని పోషకాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇందులో పాలీఫెనాల్స్, ఫైటోన్యూట్రియెంట్లు, వివిధ రకాల కాటెచిన్స్, టానిన్లు, ఫ్లోరైడ్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి.  వైట్ టీలో గ్రీన్ టీ కంటే 20 నుంచి 30శాతం యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

2 / 5
వైట్‌ టీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసి కణాలను పునరుత్పత్తి చేస్తుంది. దీంతో వృద్ధాప్యాన్ని దూరం చేసుకోవచ్చు. ముఖంపై చర్మం ముడతలు పడకుండా ఉంచుతుంది. రెగ్యులర్ గా వైట్ టీ తాగితే ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.

3 / 5
వైట్ టీ తాగడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటుంది. అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తెల్లవారుజామున తెల్లటి టీ తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. వైట్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి  పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

4 / 5
వైట్ టీ తాగడం వల్ల తీపి పదార్ధాలు తినాలనే మీ కోరికలు తగ్గుతాయి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల ఊబకాయం నుంచి మధుమేహం వరకు అన్నీ అదుపులో ఉంటాయి. వైట్ టీలోని కాటెచిన్స్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!

ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..

నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..

నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..

కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన

ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే