AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద గ్రహం ఆట షురూ.. కలలో కూడా గెస్ చేయలేని శుభ సమయం ఆరంభం.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 14, 2026 | 2:54 PM

Share

1 / 5
జోతిష్యశాస్త్రంలో శుక్రుడు స్థానం చాలా ప్రత్యేకం. ఈ గ్రహం వలన  సంపద, కీర్తికి పెరుగుతుంది. ఇక జులై నెలలో ఈ శుక్ర గ్రహం ఒక చోటు ఉంచి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు రెండు రాశుల అదృష్టాన్ని రెట్టింపు చేయనుంది . ఆ తరవాత  సింహ రాశిలోకి కూడా వెళ్ళనున్నాడు. మరి,  రెండు రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
సింహ రాశి: వీరి అప్పులు త్వరలోనే   క్లియర్ అవుతాయి.  మీ పిల్లల విజయాలు చూసి సంతోషపడతారు. ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి కలిసి ఉంటారు .త్వరలో అనుకున్న పనులు చేస్తారు. అత్త మామల నుంచి సపోర్ట్ దొరుకుతుంది.  అలాగే, కొత్త ఉద్యోగం వస్తుంది. జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి

3 / 5
తులా రాశి : ఈ రాశి వారికి  జులై నెల మొత్తం కలిసి వస్తుంది. ఇంకా ఉద్యోగ, వ్యాపారాలు ఇలా ఏది మొదలు పెట్టినా కూడా తిరుగు ఉండదు. ఇంకా వీరికి మంచి ఆదాయం వస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం కుప్పలు తెప్పలుగా డబ్బును తెస్తుంది. అలాగే,  కొత్త ఆదాయ మార్గాలు కూడా  ఏర్పడతాయి. కుటంబంలో సంతోషం కూడా పెరుగుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us