AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్రెషన్‎కు చెక్ పెట్టి మూడ్, నిద్ర అన్నీ ఫిక్స్ చేసే నేచురల్ ప్రకృతి ఫుడ్

వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇంకా దీనిలో కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వీటి మీద ఎన్నో పరిశోధనలు చేసారు. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.అయితే, దీని వలన మనకి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 15, 2026 | 3:55 PM

Share
వెల్వెట్ బీన్స్‌ను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇంకా దీనిలో కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వీటి మీద ఎన్నో  పరిశోధనలు చేసారు. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని అంటున్నారు. అయితే, దీని వలన మనకి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

వీటిని  మీరు ఈ వెల్వెట్ బీన్స్‌ను పచ్చిగా అయితే అస్సలు తినకూడదు . ఇంకా వీటిని సరైన విధంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే,  ప్రాసెస్ చేసి మాత్రమే వీటిని తీసుకోవాలి. మీకు బయట మార్కెట్లో పొడి , గింజల రూపంలో కూడా దొరుకుతుంది. కాబట్టి, వీటిని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

2 / 5

డిప్రెషన్‎ కు ఇది సూపర్ మెడిసిన్ : కొందరు చిన్న చిన్న వాటికే డిప్రెషన్‎ లోకి వెళ్ళిపోయి వారికీ వారిని మర్చిపోయి వింతగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వాటికీ నిముషాల్లో  చెక్ పెట్టి వారి మూడ్, నిద్రను సరి చేసి, నార్మల్ గా అయ్యేలా  ఇది హెల్ప్ చేస్తుంది. ఇది పచ్చిగా కాకుండా పొడిలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5

మానసిక ప్రశాంతత, ఒత్తిడికి చెక్ :  వీటినే దూలగొండి గింజలు అని కూడా పిలుస్తారు మీరు ఈ పొడి తల నుంచి మొదలుకుని కాళ్ళ వరకు రాస్తే మీ నరాలను బలంగా అయ్యేలా చేస్తుంది. ఇది వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇంకా మానసిక ప్రశాంతతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

4 / 5

ఈ దూలగొండి పొడిని  గోరువెచ్చని పాలలో తీసుకుంటారు(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!