AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?

వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెబుతుంటారు. లేని యెడల అవి పెద్ద పెద్ద సమస్యలకు కారణం అవుతుంటాయి. అయితే ఇంట్లో పాలు పొంగిపోవడం అనేది కామన్, కానీ కొందరు పాలు పొగిపోతే ఆర్థిక సమ్యలు వస్తాయని అంటుంటారు. మ రి నిజంగానే పాలు చిందడం వలన ఆర్థిక సంక్షోభం వస్తుందా? అనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 09, 2025 | 2:13 PM

Share

1 / 5
ఇంటిలో వంటగదికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వంట చేసే సమయంలో సరైన దిశలో చేయాలని చెబుతుంటారు. ఎందుకంటే వంట గది ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సుకు కూడా కారణం అవుతుంది. అలాగే దీనిపై వాస్తు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వంట గది విషయంలో తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు.

2 / 5
ఇంట్లో పాలు పొంగడం అనేది చాలా కామన్. అయితే ఇలా పదే పదే పాలు పొంగడం కూడా మంచిది కాదు అని చెబుతుంటారు. ఇంట్లో ప్రతి సారీ పాలు పొంగిపోతే అది ఆ ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. ముఖ్యంగా ఆర్థిక నష్టాన్ని సూచిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
పాలు అనేవి స్వచ్ఛత, ప్రశాంతత, శ్రేయస్సుకు చిహ్నం. అయితే వంట గదిలో పాలు పదే పదే పొంగడం అస్సలే మంచిది కాదంట. కొన్ని సార్లు ఇది మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలకు కూడా కారణం కావచ్చునంట. అందువలన పాలు వేడి చేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంట. ఇదే కాకుండా వంట గదిలో కొన్ని వస్తువుల పట్ల తప్పకుండా జాగ్రత్త వహించాలంట.

4 / 5
ప్రతి ఒక్కరి ఇంట్లో వంట గదిలో ఉప్పు ఉంటుంది. అయితే ఉప్పు వంట గదిలో పదే పదే కిందపడటం కూడా మంచిది కాదంట. ఇది సంబంధాల మాధుర్యానికి సూచిక.ఉప్పు ప్రతి సారి కిందపడిపోవడం అనేది బంధంలో గొడవలకు లేదా వైవాహిక బంధంలో చీలికలకు సంకేతం.

5 / 5
Follow Us
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..

గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు

6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.

ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!

పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..

ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!

మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..

టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా

కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?