AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే..! లేదంటే ముప్పు తప్పదు..

గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. గ్రీన్ టీలోని క్యాటెచిన్లు కొవ్వును కరిగించే శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొందికి మాత్రం గ్రీన్ టీ వల్ల సమస్యలు వచ్చే అవకాశమూ లేకపోలేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎవరు గ్రీన్‌ టీ తాగకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 09, 2025 | 2:34 PM

Share
గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు గ్రీన్ టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నాయి. ఎందుకంటే.. గ్రీన్ టీలోని టానిన్లు కడుపులో ఆమ్ల స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండెల్లో మంట, అసిడిటీ లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో తాగితే ఈ సమస్యలు మరింత ఎక్కువ కావచ్చు అంటున్నారు..

1 / 5
అతిగా గ్రీన్ టీ తీసుకుంటే నిద్రలేమి, తలనొప్పి బాధిస్తాయి. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్‌కు సున్నితంగా ఉండే వారికి, గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండె దడ వంటి సమస్యలు రావచ్చు. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం మంచిది కాదు.

2 / 5
వర్షాకాలంలో అల్లం, తులసి, లైకోరైస్ రూట్ వంటి పదార్థాలతో చేసే గ్రీన్ టీ తాగడం వల్ల ఉపశమనం పొందొచ్చు. గొంతు నొప్పి కూడా రాదు. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో వివిధ సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

3 / 5
మందులు వేసుకునేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గ్రీన్ టీని పరిమితంగా తీసుకోవాలి. కాలేయ సమస్య ఉన్న వారు గ్రీన్‌ టీకి దూరంగా ఉండాలి. బోలు ఎముకల వ్యాధి ఉన్న వారు గ్రీన్‌ టీకి స్వస్తి చెప్పాల్సిందే. గర్భవతులు డాక్టర్లను సంప్రదించాకే గ్రీన్‌ టీని తీసుకోవాలి.

4 / 5
అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. ఇప్పటికే లివర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని అంటున్నారు.  ఒక వేళ మీకు గ్రీన్ టీ తాగాలనిపిస్తే.. వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

5 / 5
Follow Us
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'

ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు

Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన

గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు

ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది

వారంలో ఒక్కసారైనా ఈ కూరగాయ తినాలని ఎందుకంటారో తెలుసా?

జలపుష్పాలా మజాకా.. చేపలు తింటే జింగ్ జింగ్ అమేజింగే..

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు..!

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!

రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!