AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మనీ ప్లాంట్ కాదు…ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీ జీవితంలోని ప్రతి కష్టం అదృష్టంగా మారుతుంది..!

ఇంట్లో డబ్బు కొరత ఉంటే లేదా పనిలో ఏదైనా అడ్డంకి ఉంటే, ఈ మొక్కలు మీ జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులను తొలగించడానికి పనిచేస్తాయి. అలాంటి కొన్ని మొక్కల గురించిన సమాచారం వాస్తు శాస్త్రంలో ఇవ్వబడింది. మీరు మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలనుకుంటే, మీ వెంట సానుకూలతను ఆకర్షించాలనుకుంటే ఈ మొక్కలు సహాయపడతాయి. అలాంటి మొక్కలు, వాటి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Jun 15, 2025 | 5:26 PM

Share
హిందూ మత విశ్వాసాల ప్రకారం, తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా ఆరాధిస్తారు. హిందూ మతాన్ని విశ్వసించే ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసీ మొక్కను పెంచటం చాలా శుభప్రదంగా భావిస్తారు. తులసి ఆ మహా విష్ణువు, తల్లి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తారని విశ్వాసిస్తారు. అంతేకాదు.. తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాదు మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

1 / 5
వెదురు మొక్క: ఈ మొక్క పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇది ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. వెదురు మొక్క ఇంటికి ఆనందం, అదృష్టం, కీర్తి, ప్రశాంతత, డబ్బును తెస్తుంది. దీనిని బహుమతిగా ఇవ్వొచ్చు. దీనితో ఇల్లు, ఆఫీస్ డెస్క్‌ని అందంగా చేయవచ్చు. ఈ మొక్క ఉన్న చోట సంపద, సౌఖ్యం ఉంటుందని శాస్త్రం వివరిస్తోంది. చాలా మంది వారి ఇంటి ఆవరణలో పొడవైన వెదురు మొక్కలు పెంచుకుంటారు.

2 / 5
మనీ ప్లాంట్: మనీ ప్లాంట్‌ విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఇది కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చాలామంది నమ్మకం. ఈ మొక్కను పెంచేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానిని ఆగ్నేయం వైపు పెంచుకోవాలి. అలాగే ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు.

3 / 5
జడ్ ప్లాంట్‌.. ఈ మొక్క పెరుగుదల.. మీ పెరుగుదలను సూచిస్తుంది. జేడ్ మొక్క స్నేహం, అనుబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. అలాగే ఆర్థిక సమస్యను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది.

4 / 5
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఉసిరి చెట్టును దేవతల నివాసంగా నమ్ముతారు. అలాగే ఉసిరి చెట్టు, ఉసిరి కాయలను విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం.. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటాలి. ఈ దిశలో ఉన్న ఉసిరి చెట్టును పెంచటం చాలా పవిత్రంగా భావిస్తారు.

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్