AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత తిన్నా తనివితీరని రుచి.. పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం!

పచ్చి ఉల్లి కారం ఎంతో ఫేమస్. ఈ రెసీపీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని పచ్చి ఉల్లిపాయ, కారంతో చేస్తారు. ఈ రెండు ఆరోగ్యానికి ఎంతో మంచివి. జోరు వానల్లో ఇది తప్పక తినాలి. కాబట్టి, మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి ఇంకా కొందరు దీనిని రోటిల్లోకి తింటారు. అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 08, 2026 | 12:56 PM

Share

1 / 5
పచ్చి ఉల్లి కారానికి కావాల్సిన పదార్దాలు :  రెండు పెద్ద ఉల్లిపాయలు, 4  వెల్లుల్లి రెబ్బలు,  10 ఎండు మిర్చి,  రెండు టేబుల్ స్పూన్స్ కారం ,  ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ,  10  కరివేపాకు ఆకులు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ను తీసుకోవాలి. అయితే, కొంచం ఎక్కువ కారంతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

2 / 5
పచ్చి ఉల్లి కారం తయారి విధానం : ముందుగా పొయ్యి వెలిగించి  దాని మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి దానిలో ఆవాలు వేసుకోవాలి, ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు, ఇంకా కొద్దిగా మినప్పప్పును కూడా వేసి బంగారు కలర్లోకి వచ్చే  వరకు దీనిని రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.

3 / 5
పచ్చి ఉల్లిపాయ కారం తయారి విధానం స్టెప్ 1 :  ఇక ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలను తీసుకుని లైట్ గా నూనెలో బాగా వేయించుకోవాలి.  వీటితో పాటు  ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు కూడా వేసి సన్నని మంటపై  బాగా వేయించుకోవాలి. మీరు దీనిలో 10 కరివేపాకు ఆకులు కూడా వేసి కరకరలాడే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి.

4 / 5
పచ్చి ఉల్లిపాయ కారం తయారి విధానం స్టెప్ 2 :  ఉల్లిపాయ మిశ్రమం కిందకి దించి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని అన్ని వేసి కొంచం పొడిలాగా చేసుకోవాలి పట్టుకోవాలి. చివర్లో 10  వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా పొడిలాగా పట్టుకోవాలి. మళ్ళీ కొంచం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చివర్లో  ముందుగా రెడీ చేసి పెట్టుకున్న  ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి.

5 / 5
Follow Us
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లుతుందా?.. ప్రయాణికులకు అలర్ట్

కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!

ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్

కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు

హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?

లక్ష్మీ సినిమాలో వెంకటేశ్ చెల్లెలు గుర్తుందా..?

వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం

CNG, పెట్రోల్ బంకుల్లో ఎంత రద్దీ ఉంది? ఈ ఒక్క యాప్‌తో అన్నీ..