Watching TV: టీవీని ఎంత డెస్టెన్స్‌లో చూడాలో తెలుసా? పోనీ.. రోజుకు ఎంత సేపు చూడాలో కూడా తెలియదా..
గత కొన్ని దశాబ్దాలుగా మన జీవితంలో టీవీ ఒక భాగమై పోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన వినోద మాధ్యమాల్లో టీవీ కూడా ఒకటి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో, టీవీ కూడా స్మార్ట్‌గా మారింది. పరిమాణం, ప్రకాశం, వినోదం వంటి విషయాల్లో టీవీ చాలా రెట్లు స్మార్ట్‌గా తయారైంది. స్మార్ట్ టీవీ, OTT ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాయి. రోజంతా టీవీ చూస్తూ, అందులో నిమగ్నమై ఉంచడానికి అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
