Trisha Krishnan: నన్ను ముద్దు ఈ పేర్లతో వారు మాత్రమే పిలుస్తారు.. అసలు కథ బయటు పెట్టిన త్రిష
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటి త్రిష కృష్ణన్. వయసు నలభై దాటినా ఇప్పటికీ ఏమాత్రం తగ్గని గ్లామర్, నటనతో సీనియర్ హీరోలకే కాకుండా యువ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ ఆప్షన్‌గా నిలుస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
