Laya : ఈ రెండు పనులు చేస్తే ఏజ్ అస్సలు కనిపించదు.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ లయ..
హీరోయిన్ లయ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వయస్సు కనిపించకుండా, ఎంతో ఫిట్‌గా ఉండటానికి గల రహస్యాలను పంచుకున్నారు. జిమ్ కన్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డ్యాన్స్‌లే తనను చురుకుగా ఉంచుతాయని ఆమె తెలిపారు. లయస్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులతో కలిసి చేసే ఈ డ్యాన్స్ కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా, సానుకూల శక్తిని, ఆనందాన్ని ఇస్తాయని ఆమె వెల్లడించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
