బిగ్ బాస్ 10కు అగ్ని పరీక్ష సీజన్ 2 వేదికగా పలువురు కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలేలో సింగర్ జాన్సీ టికెట్ టు బిగ్ బాస్ గెలుచుకొని నేరుగా హౌస్లోకి అడుగుపెట్టేందుకు అర్హత సాధించింది. షాలిని, రోహిత్, అమన్, చరణ్, సృష్టి వ్యాకరణం జనాల ఓట్లతో ఎంపిక కాగా, రాజకుమారికి అవకాశం లభించకపోవడం చర్చనీయాంశమైంది.