తాత ముత్తాతలు సాయంత్రం వేళా చెట్టు కింద కూర్చొని వీటినే తినేవాళ్లు.. ఒంటికి భలే చలువ
సాయంత్రం అవ్వగానే ఇంట్లో ఏవో ఒక స్నాక్స్ తినే వాళ్ళు. ఇది వరకు రోజుల్లో అయితే పెద్ద పెద్ద చెట్ల కింద అందరూ కూర్చొని ఈ పప్పు వడలనే తినేవాళ్లు.. ఇవి తింటే ఒంటికి చలువ చేస్తాయి. ఈ రుచికరమైన స్నాక్స్ ను ఇంట్లోనే చేసుకుని తినేవాళ్లు. వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
