ఏళ్ళ తరబడి వేధిస్తోన్న గోకుడు గజ్జికి ఈ పేస్ట్ రాస్తే జెట్ స్పీడ్‎తో చెక్

Prasanna Yadla

05 september 2026

Pic credit - Pinterest

గజ్జి, దురద సమస్య వలన ఎంతో మంది బాధ పడుతున్నారు అలాంటి వాటికి ఇది రాస్తే చాలు

గజ్జి, దురద

మీరు ఏ హాస్పిటల్ కి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే మొండి గజ్జికి, దురదకు చెక్ పెట్టొచ్చు  

మీ ఇంట్లో ఉండే వాటితోనే 

కొన్ని పరిశోధనలు వేపాకు, పసుపు కలిపినా మిశ్రమం గజ్జిని తగ్గించే  ఫలితాలను చూపించిందని చెబుతున్నాయి

మీ ఇంట్లో ఉండే వాటితోనే 

మరి, అస్సలు లేట్ చేయకుండా ఈ వేప పేస్ట్ ను ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి చూద్దాం.. 

వేప పేస్ట్

ఒక 10 వేపాకులు, మీడియం సైజ్ పసుపు కొమ్ము లేదంటే అర టేబుల్ స్పూన్  పసుపు పొడిని తీసుకోవాలి 

వేపాకులు

ముందుగా వేపాకులను, పసుపును కలిపిన మెత్తటి పేస్ట్‌లా తీసుకుని గజ్జి ఉన్న ప్రదేశంలో పూయాలి 

 గజ్జి ఉన్న ప్రదేశంలో పూయాలి 

దీనిని రాసిన తరవాత 20 నుండి 40 నిమిషాల పాటు ఎండనిచ్చి  నీటితో కడిగి బాగా ఆరనివ్వాలి .

 20 నుండి 40 నిమిషాల పాటు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్