Masala Karam Podi: గుంటూరు స్పెషల్ కూర కారం రహస్యం ఇదే! ఈ పక్కా కొలతలతో చేస్తే ఘుమఘుమలాడాల్సిందే
ఆంధ్ర వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కారణం ఘాటైన గుంటూరు మిర్చి మరియు ప్రత్యేకంగా తయారుచేసే 'కూర కారం'. సాధారణంగా కూరల్లో కేవలం పచ్చి కారం వేస్తే రంగు మాత్రమే వస్తుంది కానీ ఆశించినంత కమ్మటి రుచి, సువాసన రావు. కూరలకు అసలైన రుచి రావాలంటే దినుసులను సమపాళ్లలో వేయించి, వెల్లుల్లి ఘాటు జోడించి తయారుచేసే ఈ మసాలా కూర కారం తప్పనిసరి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
