రోజూ ఎండు చేపలు వేయించి తింటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్!
Prasanna Yadla
04 september 2026
Pic credit - Pinterest
ఎండు చేపల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇవి ఆరోగ్యానికి మంచివి
ఎండు చేపలు
కొన్ని రకాల ఎండు చేపల్లో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది ఎముకలను బలంగా చేస్తుంది
కాల్షియం
ఈ చేపలలో సహజంగా దొరికే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
ఈ ఎండు చేపల్లో విటమిన్ B12 వంటి ముఖ్య పోషకాలు కూడా దీనిలో ఉంటాయి
విటమిన్ B12
ఈ చేపలను ఎండబెట్టడం వలన అధిక పోషకాలు ఆహారంగా అవుతాయి అవి తినడానికి మంచిగా ఉంటాయి
అధిక పోషకాలు
ఈ ఎండు చేపల్లో ఉండే ప్రోటీన్స్ అనారోగ్య సమస్యల మీద ఫైట్ చేస్తాయి
ప్రోటీన్స్
ఎండు చేపల్లో ఉండే ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు దంతాలను బలంగా ఉంచుతాయి
ఫాస్ఫరస్
ఈ ఎండు చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగా తినడం మంచిది
మితంగా తినడం మంచిది
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి