Palakura Pachadi: గోంగూర పచ్చడిని మించేలా పాలకూర రోటి పచ్చడి.. ఇలా చేస్తే అమృతం!
పాలకూరలో ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని తెలిసినా.. రోజూ పప్పులో వేసి వండితే పిల్లలు, ఇంట్లోని వారు పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు చేసే పద్ధతిలో పాలకూరతో రోటి పచ్చడి చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఎలాంటి పప్పులు వాడకుండా, కేవలం ఎండుమిరపకాయల ఘాటు, వెల్లుల్లి సువాసన, పాలకూర పులుపుదనంతో ముద్దముద్దకూ కమ్మగా తగిలేలా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
