సాయిపల్లవికి బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసా?

05  September 2026

Basha Shek

సాయి పల్లవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందీ న్యాచురల్ బ్యూటీ.

ఇక సాయి పల్లవి సీత పాత్రలో నటించిన ది మోస్ట్ క్రేజీ యెస్ట్ ప్రాజెక్ట్ 'రామాయణ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

నితీశ్ తివారీ తెరకెక్కించిన రామాయణలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించంగా,  రావణుడిగా కన్నడ స్టార్ యశ్ కనిపించనున్నాడు

దీంతో పాటు సాయి పల్లవి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. కాగా సాయి పల్లవి ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన నటించింది.

మరి సాయిపల్లవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఇదే విషయంపై ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఎప్పటికైనా తన ఫేవరెట్ హీరో సూర్యనే అని అలాగే ఫేవరెట్ హీరోయిన్ జ్యోతిక అని న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలిపింది.

. ఇక ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్, గార్గి సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమంది సాయి పల్లవి. 

కాగా సూర్య- సాయిపల్లవి కలిసి గతంలో ఎన్ జీకే అనే సినిమాలో నటించారు. అయితే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ పెద్దగా ఆడలేదు.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.