డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా? ఈ సింపుల్ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్ మీ సొంతం!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందమైన, ఆకర్షణీయమైన ముఖ రూపాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా పదునైన జా లైన్ (Jawline) ముఖానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. కానీ, చాలామందిని వేధించే ప్రధాన సమస్య డబుల్ చిన్ (Double Chin). గడ్డం కింద అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల ముఖం లావుగా, వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. బరువు పెరగడం, చర్మం సాగడం లేదా ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ తల కిందకు వంచడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ఎలాంటి సర్జరీలు లేకుండా ఇంట్లోనే రోజుకు కొన్ని నిమిషాలు ఈ సింపుల్ ఫేస్ ఎక్సర్‌సైజెస్ చేయడం ద్వారా డబుల్ చిన్‌కు చెక్ పెట్టవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
