AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటికొచ్చిన అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్

జొన్న పిండి ఊతప్పం ఇలా చేసి మీ ఇంటికొచ్చిన అతిధులకు పెడితే వాళ్లు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. తింటే, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 02, 2026 | 11:22 AM

Share
జొన్న పిండి ఊతప్పం ఇలా చేసి మీ ఇంటికొచ్చిన అతిధులకు పెడితే వాళ్లు మళ్ళీ మళ్ళీ  కావాలని అడుగుతారు. తింటే, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

జొన్న పిండి ఊతప్పం ఇలా చేసి మీ ఇంటికొచ్చిన అతిధులకు పెడితే వాళ్లు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. తింటే, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
జొన్న పిండి ఊతప్పం రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి , అర కప్పు పెరుగు,  అవసరమైనంత నీరు , ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా , రెండు టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, 
అర టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచి సరిపడా ఉప్పు, సోడా ఉప్పును తీసుకోవాలి

జొన్న పిండి ఊతప్పం రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి , అర కప్పు పెరుగు, అవసరమైనంత నీరు , ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా , రెండు టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచి సరిపడా ఉప్పు, సోడా ఉప్పును తీసుకోవాలి

2 / 5

జొన్న పిండి ఊతప్పం తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా జొన్న పిండి, ఒక టేబుల్ స్పూన్  పెరుగు, సరిపడా ఉప్పును వేసి  దోశ పిండిలా కాకుండా చిక్కగా కలుపుకోవాలి. కలిపిన తరవాత ఈ పిండిని 25 నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అల్లం పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

3 / 5
జొన్న పిండి ఊతప్పం తయారీ విధానం స్టెప్ 1 : ఇది మెత్తగా రావాలంటే దీనిలో  కొద్దిగా సోడా ఉప్పును కూడా  వేసి దీనిని కలుపుకోవాలి.  
అలాగే, దోశ పెనంను పొయ్యి మీద పెట్టి దీనిని వేడి చేసి  ఆయిల్ వేయండి. ఆ  తరవాత ఒక గరిటె పిండిని పోసి  ఊతప్పంలా తిప్పుకోవాలి అంటే కొద్దిగా మందంగా వేసుకోవాలి.

జొన్న పిండి ఊతప్పం తయారీ విధానం స్టెప్ 1 : ఇది మెత్తగా రావాలంటే దీనిలో కొద్దిగా సోడా ఉప్పును కూడా వేసి దీనిని కలుపుకోవాలి. అలాగే, దోశ పెనంను పొయ్యి మీద పెట్టి దీనిని వేడి చేసి ఆయిల్ వేయండి. ఆ తరవాత ఒక గరిటె పిండిని పోసి ఊతప్పంలా తిప్పుకోవాలి అంటే కొద్దిగా మందంగా వేసుకోవాలి.

4 / 5
జొన్న పిండి ఊతప్పం తయారీ విధానం స్టెప్ 2 : నాలుగు ఉల్లిపాయ, రెండు టమాటా, ఒక టేబుల్ స్పూన్  క్యారెట్ తురుము  వేసి చేతితో సరి చేయండి. ఇంకా ఈ ఊతప్పం చుట్టూ నూనె వెయ్యాలి. దీని మీద మూతపెట్టి 3 నిమిషాల పాటు మీడియం మంటపై దీనిని కాల్చుకోవాలి. బంగారు రంగులోకి మారిన  తర్వాత తిప్పి రెండు నిమిషాలు కాల్చుకోవాలి.

5 / 5
Follow Us