Travel: భారతదేశంలోని ఈ 5 సరస్సుల అందాలను చూసి మీరు మైమరచిపోతారు

Travel: భారతదేశంలో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు నడక ద్వారా అందమైన అనుభూతిని పొందవచ్చు. ఇక్కడ మేము మీకు ఐదు అందమైన సరస్సుల గురించి చెప్పబోతున్నాము..

Subhash Goud

|

Updated on: May 01, 2022 | 12:09 PM

భారతదేశంలో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు నడక ద్వారా అందమైన అనుభూతిని పొందవచ్చు. ఇక్కడ మేము మీకు ఐదు అందమైన సరస్సుల గురించి చెప్పబోతున్నాము.

1 / 5
దాల్ లేక్: కాశ్మీర్ భారతదేశంలో ప్రసిద్ధ హనీమూన్ డెస్టినేషన్. ఇక్కడ ఉన్న దాల్ సరోవర్ ఒక అద్భుతమైన అందాలను చూడవచ్చు. ఇక్కడే మీరు మీ భాగస్వామితో ఎంజాయ్‌ చేయవచ్చు. పర్యటకలకు ఎంతగానో ఆకట్టుకుంటుంది.

2 / 5
లోక్‌తక్ సరోవర్: ఈ సరస్సు దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్‌లో ఉంది. ఈ సరస్సును మంచినీటి సరస్సు అని కూడా అంటారు. దీని అందం మనసును ఆహ్లాదపరుస్తుంది.  మీరు ఇక్కడికి వెళ్లి ఒత్తిడి లేకుండా ఆహ్లాదవాతావరణంలో గడపవచ్చు.

3 / 5
చిల్కా సరోవర్: ఒడిశాలో ఉన్న చిల్కా సరస్సు భారతదేశంలోని అతిపెద్ద తీర సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఫిబ్రవరి - నవంబర్‌ మధ్య కాలంలో ఈ సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం అని చెబుతారు.

4 / 5
సోన్ బీల్ సరస్సు: అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఉన్న దీనిని వెట్‌ల్యాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో మీరు ఈ సరస్సును సందర్శిస్తూ అందమైన క్షణాలను గడపవచ్చు.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!