ప్లాస్టిక్ వల్ల మనుషులకు కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ ప్రకారం.. చాలా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో BPA అనేరసాయనం ఉంటుంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మాయో క్లినిక్ ప్రకారం.. BPA రక్తపోటు, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.