AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతకాలం నాటి కమ్మని గోగుపూల గుడ్ల పులుసు.. ఎవ్వరికి తెలియని అరుదైన కూర ఇదే

పాతకాలం నాటి వంటల్లో గోగుపూల గుడ్ల పులుసు. దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి అరుదైన కూర గోగుపూల గుడ్ల పులుసు కూడా ఒకటి. అయితే, అందరికీ గోగు ఆకులు మాత్రమే తెలుసు. కానీ, ఈ పూలతో కూడా రుచికరమైన కూర కూడా చేసుకోవచ్చని కొందరికి తెలీదు.

Prasanna Yadla
|

Updated on: May 17, 2026 | 9:38 AM

Share

 పాతకాలం నాటి వంటల్లో  గోగుపూల గుడ్ల పులుసు. దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి అరుదైన కూర  గోగుపూల గుడ్ల పులుసు  కూడా ఒకటి.  అయితే, అందరికీ గోగు ఆకులు మాత్రమే తెలుసు. కానీ, ఈ పూలతో కూడా రుచికరమైన  కూర కూడా చేసుకోవచ్చని కొందరికి తెలీదు.  ఒక్క సారి తింటే ఇక వదలరు.

1 / 5
గోగుపూలలో పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. ఇది తిన్న తరవాత ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. సమ్మర్లో ఈ కర్రీ  తింటే శరీరంలో వేడి తగ్గి ఆకలిని పెంచుతుంది. ఇంకా వీటిలో గుడ్లను కూడా వేయడం వలన కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. అందు వలన దీనిని పోషకాహారంగా చెబుతారు.

2 / 5
గోగుపూల గుడ్ల పులుసు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోగుపూలు, 4 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 
నాలుగు పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా 
ఉప్పు, అర కప్పు నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను తీసుకోవాలి.

గోగుపూల గుడ్ల పులుసు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోగుపూలు, 4 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను తీసుకోవాలి.

3 / 5
ముందుగా గోగుపూలను తీసుకుని బాగా కడిగి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇంకా  పాన్‌లో ఆయిల్ వేసి  అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా వెల్లుల్లిని కూడా వేయించి దానిలో  కట్ చేసిన ఉల్లిపాయలను వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వీటిని బాగా  వేయించాలి. ఆ తర్వాత రెండు టమాటాలు, పచ్చిమిర్చిని  బాగా ఉడికించాలి

4 / 5
మధ్యలో గోగుపూలను వేసి 5 నిముషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తరువాత కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు వేసి పులుసును బాగా  మరిగించాలి. చివర్లో కోడి గుడ్లు వేసి బాగా ఉడికించాలి.  ఇలా పొయ్యి మీద 15 నిముషాల ఉంచి కూరను దించేయాలి. అంతే, వేడి వేడి   గోగుపూల గుడ్ల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో అయితే, లొట్టలు వేసుకుంటూ తింటారు.

5 / 5
Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా

ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే

రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?

మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి

జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు

షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా

ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..

వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?