మనం మరిచిపోయిన ప్రాచీన పద్ధతిలో చల్ది అన్నం.. ఇలా చేస్తే అమృతం
భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా అందరూ ఆస్వాదించిన అత్యంత బలవర్ధకమైన ఆహారం 'చల్ది అన్నం' లేదా 'సద్ది అన్నం'. పూర్వం పొలం పనులకు వెళ్లే రైతులు ఉదయాన్నే ఈ చల్ది అన్నాన్ని కడుపునిండా తిని ఎండలో సైతం అలసిపోకుండా పనిచేసేవారు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో ఈ అద్భుతమైన సూపర్‌ఫుడ్‌ను మనం పూర్తిగా పక్కన పెట్టేశాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
