జలుబు, ఒళ్లు నొప్పులను తరిమికొట్టే అమృతం.. అమ్మ చేతి కమ్మని నువ్వుల చారు
వాతావరణం చల్లబడినప్పుడు లేదా జలుబు, గొంతు నొప్పి, నీరసం ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా ఘాటుగా, కమ్మగా ఉండే రసం తాగాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో క్యాల్షియం, ఐరన్ మెండుగా ఉండే తెల్ల నువ్వులతో 'నువ్వుల చారు' చేసుకుంటే వంటికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ రసాల్లో రసం పొడిని మొదట్లోనే వేసి ఎక్కువసేపు మరిగిస్తుంటారు; కానీ నువ్వుల చారు చేసేటప్పుడు ఆ పొరపాటు అస్సలు చేయకూడదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
