AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీరు పడుకునే భంగిమను బట్టి మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

సాధారణంగా ఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవాలంటే.. వారితో మాట్లాడడమో లేదా వారి జాతకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చేతిలోని గీతలను బట్టి వారి గురించి ఎలా అంచనా వేస్తారో, అలాగే ఒక వ్యక్తి శరీర భాగాల ఆకృతిని, వారు పడుకునే విధానాన్ని బట్టి కూడా వారి స్వభావాన్ని తెలుసుకోవచ్చట. అవును, మనం నిద్రపోయే భంగిమ మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి నేటి వ్యక్తిత్వ పరీక్షలో మనం నిద్రించే తీరును బట్టి మన వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయవచ్చో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 18, 2026 | 8:41 PM

Share
మనం పడుకునే భంగిమ అనేది మన ఉపచేతన మనస్సును ప్రతిబింబిస్తూ మన క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు చెబుతుందట. అవును కొన్ని అధ్యయనాల ప్రకారం కేవలం 5 శాతం మంది మాత్రమే ఒక్కో రాత్రి ఒక్క పోజిషన్‌లో నిద్రపోతారట.. మిగిలిన 95 శాతం మంది ఎల్లప్పుడూ ఒకే పోజిషన్‌లో పడుకుంటారట. మీరు కూడా ఇలా రకరకాల పొజిషన్‌లో పడుకుంటే.. మీరు పగడుకునే విధానం మీ గురించి ఏం చెబుతుంలో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
సోల్జర్ పొజిషన్ స్లీప్: కొంత మంది చేతులు, కాళ్లను శరీరానికి సమాంతరంగా నిటారుగా చాచి వెల్లకిలా పడుకుంటారు. ఇలాంటి వ్యక్తులు క్రమశిక్షణకు మారుపేరుగా ప్రవర్తిస్తారట. వీరు సాధారణంగా ఇంట్రోవర్ట్స్ ఉంటూ ప్రతి విషయంలోనూ క్రమబద్ధతను పాటిస్తారట. అంతేకాదు తమపై మాత్రమే కాకుండా ఇతరులపై కూడా ఉన్నతమైన అంచనాలు పెట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తులు అనుకున్న పనిని సాధించే వరకు పట్టుదలతో శ్రమిస్తారట.

2 / 5
పొట్టపై పడుకోవడం: కొందరు బోర్లా లేదా పొట్టపై పడుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఈ భంగిమలో నిద్రించే వ్యక్తులు చాలా యాక్టీవ్‌గా, ఉల్లాసంగా, ధైర్యంగా ఉంటారట. ఇలాంటి వారు ఎక్కువగా స్వేచ్ఛను అమితంగా ఇష్టపడతారట. అలాగే కొత్త రిస్క్‌లు తీసుకోవడానికి వెనుకాడరట. అయితే ఇలాంటి వారు తమపై పక్కవారు చేసే విమర్శల పట్ల కాస్త సున్నితంగా స్పందిస్తారు.

3 / 5
పిండం ఆకారంలో పడుకోవడం: కొందరు వ్యక్తులు చేతులు, కాళ్లు వెడల్పుగా చాచి స్టార్ ఫిష్ ఆకారంలో పడుకుంటారు. ఇలాంటి  వ్యక్తులు స్నేహానికి ఎక్కువగా ప్రధాన్యత ఇస్తారట. ఇతరుల సమస్యలను శ్రద్ధగా విడమే కాకుండా వాటిని పరిష్కరించేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారట. అలాగే కొంత మంది పిండ భంగిమలో ముడుచుకుని పడుకుంటారు. ఇలాంటి పడుకునే వారు చాలా మందే ఉన్నారట, దాదాపు 41 శాతం మంది ఈ భంగిమలోనే పడుకుంటారట. ఇలాంటి వ్యక్తులు లోపల సున్నితంగా, సిగ్గరిగా ఉంటారట. వీరు భద్రతను కోరుకుంటూ సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారట.

4 / 5
తల వెనుక చేతులు పెట్టుకొని పడుకునే వారు: కొంతమందికి తల వెనుక రెండు చేతులు దిండులా పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలాంటి నిద్రించేవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారట. అలాగే ఎప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటారట. వీరు ప్రాక్టికాలిటీ కంటే భావోద్వేగాలకే ప్రాధాన్యత ఇస్తారట. అలాగే దిండును హత్తుకుని పడుకునే వారు అందరి పట్ల ప్రేమగా ఉంటారట. అలాగే వీరు బంధాలను నిలబెట్టుకోవడంలో ఎక్కవ శ్రద్ధ చూపిస్తారట. మరి మీ నిద్ర భంగిమ ఏమిటి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూశారా?

5 / 5
Follow Us
మీరు పడుకునే విదానమే మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తుంది.. ఎలా అంటే

ఏడుగురిలో సక్సెస్ ఎవరు, ఫెయిల్యూర్ ఎవరు?

మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు

ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 

పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు

6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్

జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..

ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..