హెల్దీ పెసల మొలకల కారప్పొడి.. నెయ్యితో వేసుకుని తింటే మెతుకు కూడా వదలరు
మొలకెత్తిన గింజల్లో (Sprouts) విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైములు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసల మొలకలను సలాడ్ రూపంలో ప్రతిరోజూ తినడం చాలామందికి, ముఖ్యంగా పిల్లలకు ఇష్టం ఉండదు. కానీ ఎవరూ ఊహించని సరికొత్త ఆలోచనతో.. మొలకెత్తిన పెసలతో గుమగుమలాడే 'పెసల మొలకల కారప్పొడి' చేసి పెడితే అన్నంలో మెతుకు కూడా వదలకుండా లొట్టలేసుకుంటూ తింటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
