ఎన్నో ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. ఈ ఏడుగురిలో సక్సెస్ ఎవరు, ఫెయిల్యూర్ ఎవరో తెలుసా?
Team India Comeback: టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. ఒకసారి జట్టుకు దూరమైన తర్వాత తిరిగి రావడం అంతకంటే కష్టం. అయినప్పటికీ కొందరు భారత క్రికెటర్లు ఏళ్లపాటు ఎదురుచూసి, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టారు. జయదేవ్ ఉనద్కట్, కరుణ్ నాయర్, భువనేశ్వర్ కుమార్, దినేశ్ కార్తీక్ సహా ఈ ఏడుగురి రీఎంట్రీలు ప్రత్యేకంగా నిలిచాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
