నూనె ఒక్కచుక్క వాడకుండా చిటికెలో చేసుకునే అమ్మమ్మలనాటి చేతి పచ్చడి
ఈ పచ్చడి చేసుకున్న తరవాత వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఈ టమాటా,మామిడి చేతి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు రుచి డబుల్ అవుతుంది. పచ్చి మామిడిలో పులుపు, టమాటా రుచి కూడా దీనిలో కలిసిపోయి రుచిని మరింత పెంచుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
