పిల్లల్లో జలుబు సమస్య వేధిస్తోందా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!
Prasanna Yadla
11 November 2026
Pic credit - Pinterest
ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు తరచూ జలుబు బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లితండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
జలుబు బారిన పడుతున్నారు.
ఇంకా పిల్లలను బయటకి తీసుకు వెళ్లే సమయంలో వేడిగా ఉండే వస్త్రాలు , టోపీలను కూడా ఉపయోగించాలి
వస్త్రాలు , టోపీలను కూడా
ఇంకా జలుబు తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే మంచిది
ఇంటి చిట్కాలు పాటిస్తే మంచిది
అసలు పిల్లలకు జలుబు ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జలుబు చేసిన పిల్లలకు గొంతులో నొప్పిగా ఉంటుంది. అప్పుడు కొంచెం తేనెలో తులసి రసం వేసి పిల్లలకు ఇస్తే ఈ నొప్పి తగ్గుతుంది.
తేనెలో తులసి రసం
ఇంకా తమలపాకుకి కొద్దిగా పసుపు రాసి నుదురు దగ్గర పెట్టడం వల్ల జలుబు తగ్గే అవకాశం ఉంది
పసుపు రాసి నుదురు దగ్గర
ఇంకా ప్రతిరోజూ కొంచం చల్లార్చిన నీళ్లను ఇవ్వడం వలన త్వరగా ఉపశమనం కలుగుతుంది
చల్లార్చిన నీళ్లను
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.