ఈ ఆహారంతో.. కీళ్ల నొప్పుల నుంచి షుగర్ వరకు చెక్ పెట్టొచ్చు!
Prasanna Yadla
11 November 2026
Pic credit - Pinterest
చామ దుంపను డైరెక్ట్ గా తింటే నోరు మొత్తం దురద వస్తుంది. కాబట్టి చాలా మంది ఉడకబెట్టి, పులుసుగా చేసుకుని తింటారు
చామ దుంప
కొంతమంది ఈ చామ దుంప తింటే దురద ఎక్కడ వస్తుందేమో అని అస్సలు ఆసక్తి చూపరు.
అస్సలు ఆసక్తి చూపరు.
ఇంకా వీటిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే దీనినే రోజూ తినడం మొదలు పెడతారు
పోషకాలు
ఈ చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు చాలా ఎక్కువ. ఇంకా దీనిలో విటమిన్ సి, బి6, ఇ ఎక్కువగా ఉంటాయి
పిండి, పీచు పదార్థాలు
ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎంతో మంచిది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది
డయాబెటిస్
ఇంకా ఇది బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి కాబట్టి గ్లైసెమిక్ నియంత్రణలో ఉంటుంది
బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్
ఇంకా అధిక బరువు ఉన్నవారికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు కూడా తింటూ ఉండండి
అధిక బరువు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.