Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే జంటలు వీరే.. భారత్ నుంచి కూడా..!

Tokyo Olympics 2021: మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సమ్మర్ ఒలింపిక్స్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అథ్లెట్లంతా టోక్యో ఒలింపిక్స్ గ్రామానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఒలింపిక్స్‌లో కొన్ని జంటలు పాల్గొనబోతున్నాయి. వారెవరో చూద్దాం..

Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 11:50 AM

అతాను దాస్ - దీపికా కుమారి : టోక్యో ఒలింపిక్స్ ముందే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆర్చరీ లో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

1 / 4
లారా - జాసన్ కెన్నీ: ఈ బ్రిటన్ కపుల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2016లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పటివరకు పది ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ ఇద్దరు.. ఇంగ్లండ్ తరుపున సైకిలింగ్ టీమ్‌లో ఆడనున్నారు.

2 / 4
ఎడ్వర్డ్ గాల్ - హాన్స్ పీటర్ : డచ్ కపుల్ అయిన హన్స్ పీటర్, ఎడ్వర్డ్ గాల్ డ్రెస్సేజ్ గేమ్ లో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

3 / 4
మేగన్ జోన్స్-సెలియా క్వాన్ష్ : ఈ జంట బ్రిటన్ ఉమెన్స్ రగ్బీ టీమ్ లో ప్లేయర్లు. బ్రిటన్ మహిళా రగ్బీ టీమ్ ఒలింపిక్స్‌కు సెలక్ట్ అయింది.

4 / 4
Follow us