21 భవనాలు.. 18 అంతస్తులు.. మూడు వైపులా సముద్రం.. రూ. 36 బిలియన్లతో ఒలింపిక్ విలేజ్ నిర్మాణం..!

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ 2020 జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత అథ్లెట్లతో పాటు పలు దేశాల క్రీడాకారులు అక్కడికి చేరుకున్నారు. ఈమేరకు ఒలింపిక్ విలేజ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, పలు విశేషాలను వెల్లడిస్తున్నారు.

|

Updated on: Jul 20, 2021 | 11:48 AM

టోక్యో ఒలింపిక్ క్రీడలు ప్రారంభించడానికి మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆటల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వెటరన్ ఆటగాళ్లు జపాన్ రాజధానికి చేరుకుంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 కోసం భారత ఆటగాళ్లు కూడా చేరుకున్నారు. శిక్షణ కూడా మొదలుపెట్టారు. ఆటగాళ్లు టోక్యోకు చేరుకోవడంతో, ఒలింపిక్ గేమ్స్ విలేజ్ చిత్రాలు కూడా తెరపైకి వస్తున్నాయి. స్పోర్ట్స్ విలేజ్ ఫొటోలు, సౌకర్యాలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. భారత షూటింగ్ జట్టు సభ్యురాలు సుమా శిరూర్ ఈ చిత్రంలో చూడొచ్చు.

1 / 11
టోక్యో ఒలింపిక్ గేమ్స్ విలేజ్ 108 ఎకరాలలో నిర్మించారు. దీనికి మూడు వైపులా సముద్రం ఉంది. ఇందులో మొత్తం 21 భవనాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 14 నుంచి 18 అంతస్తులు ఉన్నాయి. క్రీడా గ్రామంలో కలప సహాయంతో షాపింగ్ ప్రాంతం నిర్మించారు. ఇందుకోసం 40 వేల కట్టెలను ఉపయోగించారు.

2 / 11
క్రీడా గ్రామంలో మొత్తం 21 భవనాలు ఉన్నాయి. సుమారు 18,000 మంది అథ్లెట్లు, సిబ్బంది ఉండేందుకు వీటిని నిర్మించారు. ఒక గదిలో రెండు బెడ్స్, రెండు అలమారాలు ఉన్నాయి. వీటితోపాటు ఒక టేబుల్, ఏసీ ఏర్పాటు చేశారు. ఈ క్రీడా గ్రామానికి మొత్తం 36 బిలియన్ రూపాయలు ఖర్చు చేశారు. ఒలింపిక్స్ పూర్తయ్యాక స్పోర్ట్స్ విలేజ్ భవనాలను ఫ్లాట్లుగా మార్చి ప్రజలకు విక్రయించనున్నారు.

3 / 11
క్రీడా గ్రామంలో డైనింగ్ హాల్ ఫోటో ఇది. ప్రేక్షకులు, ఆటగాళ్ల కోసం రెండు అంతస్థుల భోజనశాలను సిద్ధం చేశారు. సామాజిక దూరాన్ని పాటించేందుకు టేబుల్‌పై ఫైబర్‌గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు 700 రకాలైన పలు ఆహారాలను అందించనున్నారు. డైనింగ్ హాల్ 24 గంటలు తెరిచే ఉంటుందంట. ఇందులో మొత్తం 3800 సీట్లు ఉన్నాయి.

4 / 11
క్రీడా గ్రామంలో ఫిట్‌నెస్ సెంటర్, మెడికల్ కేర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. క్రీడాకారుల సౌలభ్యం కోసం మల్టీ-ఫంక్షన్ కాంప్లెక్సులు నిర్మించబడ్డాయి. వీటితో పాటు షాపింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఏటిఎం, డ్రై క్లీనర్, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, కొరియర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

5 / 11
క్రీడా గ్రామంలోపల, వెలుపలకు ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. ఇవన్ని ఎలక్ట్రిక్ వాహనాలు. ఆటగాళ్లు మాత్రమే ప్రయాణించేందుకు ఇందులో ప్రయాణం చేస్తారు.

6 / 11
క్రీడా గ్రామంలో నివసించే క్రీడాకారులందరికీ ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయనున్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే.. అలాంటి వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్లినిక్‌లు నిర్మించారు.

7 / 11
టోక్యో ఒలింపిక్ క్రీడా గ్రామంలో క్రీడాకారుల కోసం కార్డ్బోర్డ్ బెడ్స్ తయారు చేశారు. ఖర్చు తగ్గించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిని తయారు చేశారు. ఇవి చాలా బలంగా కూడా ఉన్నాయంట. దాదాపు 200 కిలోల బరువును ఆపగలవని తెలుస్తోంది.

8 / 11
టోక్యో ఒలింపిక్ 2020 క్రీడా గ్రామం చాలా అందంగా కనిపిస్తోంది. డ్రోన్ తీసిన ఈ చిత్రంలో మొత్తం క్రీడా గ్రామం కనిపిస్తుంది. క్రీడా గ్రామం జులై 13 న ప్రారంభించారు.

9 / 11
భారత రోయింగ్ జట్టు సభ్యులు అరవింద్ సింగ్, అర్జున్ లాల్ జాట్ ఈ చిత్రాన్ని క్రీడా గ్రామం నుంచి పంచుకున్నారు.

10 / 11
స్పోర్ట్స్ విలేజ్‌లో భారత అథ్లెట్ల వసతి ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ ఫోటోను షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ క్లిక్ చేశారు.

11 / 11
Follow us
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!

కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!

'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..

జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు

పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్

మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..