AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra: 125ఏళ్ల నిరీక్షణకు తెరదించిన నీరజ్ ఎవరు ఎక్కడ నుంచి అథ్లెటిక్‌గా ప్రస్థానం ప్రారంభించాడో తెలుసా

Neeraj Chopra: తమ దేశం తరపున ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించాలని ప్రపంచంలోని ప్రతి ఒక్క అథ్లెటిక్ కోరుకుంటారు. పతకం సాధించకపోయినా అదొక గొప్పగా భావిస్తారు అథ్లెటిక్స్.. మరి అలాంటిది..ఓ క్రీడాకారుడు తన దేశం తరపున ఒలింపిక్స్ లో పాల్గొనడమే కాదు.. ఏకంగా 125 ఏళ్ల కలకు తెరదించుతూ చిరస్మరణీయమైన విజయంతో పసిడి పతాకాన్ని అందించాడు. అతనే భారత్ కు చెందిన నీరజ్ చోప్రా.. చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Aug 08, 2021 | 11:35 AM

Share
Neeraj Chopra

Neeraj Chopra

1 / 9
నీరజ్ చోప్రా స్వస్థలం హరియాణా రాష్ట్రం పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం. డిసెంబర్ 24, 1994 లో నీరజ్ చోప్రా జన్మించారు.

2 / 9
నీరజ్ చోప్రాది ఉమ్మడి కుటంబం. కుటుంబంలో మొత్తం 17 మంది సభ్యులు.. వ్యవసాయమే ప్రధాన వృత్తి..

3 / 9
ఉన్న పిల్లలందరిలో పెద్దవాడు నీరజ్ చోప్రా. నీరజ్ చిన్నతనంలో భారీ కాయంతో ఉండేవాడు.. దీంతో తండ్రి సతీష్ అతడిని ఆటలవైపు వెళ్ళేదిశగా ప్రోత్సహించారు.

4 / 9
 నీరజ్ చోప్రా తండ్రి సతీష్‌ కుమార్‌ చోప్రా వ్యవసాయదారుడు. నీరజ్‌ తల్లి సరోజ్‌ బాలాదేవి గృహిణి.  నీరజ్ చోప్రాకి సంగీత, సరిత అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

5 / 9
2018 లో జకర్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో  88.06 మీటర్ల విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న నీరజ్ చోప్రా..

6 / 9
2016లో ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా నియామకం. సైన్యంలో చేరిన తర్వాత ట్రైనింగ్‌ సజావుగా సాగడానికి ఆర్మీ సాయం చేసింది.

7 / 9
 నీరజ్ చోప్రా ని అర్జున అవార్డుతో సత్కరించిన భారత ప్రభుత్వం.

8 / 9
Neeraj Chopra

Neeraj Chopra

9 / 9
జేసీబీతో పొలాన్ని చదును చేస్తుండగా పెద్ద శబ్దం.. ఏంటని చూడగా

బంగారం, వెండితో పాటు భారీగా పెరుగుతున్న మరో మెటల్‌..!

W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం

మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!

అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..

2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!

యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..

ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!

XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌